03/02/2025
💐గురు బంధువులకు విన్నపం💐5/2/2025 అనగా బుధవారం నాటికి మన శ్రీ షిరిడీ సాయీ సేవా సమాజం నిర్వహిస్తున్న నగరసంకీర్తణ కార్యక్రమం మొదలుపెట్టి 9 సంవత్సరాలు పూర్తి అవుతున్న శుభ సందర్బంగా మన మందిర స్థలదాతలకు, కార్యవర్గ సభ్యులకు, రోజూ నగరసంకీర్తణలో పాల్గొనుచున్న గురు బంధువులకు, బాబాగారు ఎప్పుడెప్పుడు వస్తారా హారతి ఇద్దాం అని ఎదురుచూసే గృహస్థులకు,బాబా గారి దర్శనం కోసం ఎదురు చూసే పాదచారులకుమరి ఇతర సేవకులకు, మందిరం సిబ్బంది కి మా హృదయ పూర్వక శుభాకాంక్షలు.బాబాగారి కృపా కటాక్షాలతో 9 సంవత్సరాలనుండి నిరాటంకంగా కొనసాగుతున్న నగరసంకీర్తణ ఇలాగే భవిష్యత్ లో జరగాలని బాబా గారిని ప్రార్ధిస్తున్నాము.మన కోసం గత తీపి గుర్తులతో document రూపంలో చిన్న reel మీ ముందు వుంచుతున్నాము.Omsai Srisai jaijai sai