Sri Venkata Durga Marriage Contractor

Sri Venkata Durga Marriage Contractor your marriage my value

Sri Venkateswara Swamy flote festival in tirumala
24/03/2021

Sri Venkateswara Swamy flote festival in tirumala

To day event gobba marriage hall
06/12/2020

To day event gobba marriage hall

Svd marriage contractors
23/10/2020

Svd marriage contractors

అశ్వ వాహ‌నంపై క‌ల్కి అలంకారంలో శ్రీమలయప్పస్వామివారుశ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శ‌ని‌వారం రాత్ర...
26/09/2020

అశ్వ వాహ‌నంపై క‌ల్కి అలంకారంలో శ్రీమలయప్పస్వామివారు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శ‌ని‌వారం రాత్రి 7 గంట‌లకు ‌శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీమలయప్పస్వామివారు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై దర్శనమిచ్చారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు

Tirumala Temple Today Program Big Chariot(Radhothsavam) Festival Alternative  sarvabupala vahana seva
26/09/2020

Tirumala Temple Today Program Big Chariot(Radhothsavam) Festival Alternative sarvabupala vahana seva

తిరుమ‌ల‌, 2020 సెప్టెంబ‌రు 252020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలుచంద్రప్రభవాహనంపై వెన్న‌ముద్ద కృష్ణుడి అలంకారంలో  శ్రీ మ...
25/09/2020

తిరుమ‌ల‌, 2020 సెప్టెంబ‌రు 25

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

చంద్రప్రభవాహనంపై వెన్న‌ముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్ర‌‌‌వారం రాత్రి 7.00 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

చంద్ర‌ప్రభ వాహనం - సకలతాపహరం

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

Surya praba vahanam in tirumala sri venkateswara swamy temple 25.09.2020
25/09/2020

Surya praba vahanam in tirumala sri venkateswara swamy temple 25.09.2020

Gaja vahanam and sarvabupala vahanam in tirumala srivari temple 24.09.2020
24/09/2020

Gaja vahanam and sarvabupala vahanam in tirumala srivari temple 24.09.2020

హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు
24/09/2020

హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా
శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు

Garuda seva in tirumala sri venkateswara swamy temple 23.09.2020
23/09/2020

Garuda seva in tirumala sri venkateswara swamy temple 23.09.2020

Mohini avatharam in tirumala sri venkateswara swamy temple tirumala 23.09.2020
23/09/2020

Mohini avatharam in tirumala sri venkateswara swamy temple tirumala 23.09.2020

 #సర్వభూపాలవాహ‌నంపైబ‌కాసురవ‌ధ‌అలంకారంలోశ్రీదేవిభూదేవిస‌మేతశ్రీ‌మలయప్ప         శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా న...
22/09/2020

#సర్వభూపాలవాహ‌నంపైబ‌కాసురవ‌ధ‌అలంకారంలోశ్రీదేవిభూదేవిస‌మేతశ్రీ‌మలయప్ప

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగ‌ళ‌వారం రాత్రి 7.00 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై బ‌కాసుర వ‌ధ‌ అలంకారంలో దర్శనమిచ్చారు.

సర్వభూపాలవాహ‌నం య‌శోప్రాప్తి

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు

Address

R B Center
Tirumala
517504

Alerts

Be the first to know and let us send you an email when Sri Venkata Durga Marriage Contractor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Venkata Durga Marriage Contractor:

Share

Category