RGR Covention centre

RGR Covention centre Welcome to the RGR Convention Centre, a splendid venue meticulously designed to host weddings.

✨ Wish You Happy New Year 2026! ✨As we step into a brand-new year, RGR Convention Centre wishes you and your family joy,...
31/12/2025

✨ Wish You Happy New Year 2026! ✨
As we step into a brand-new year, RGR Convention Centre wishes you and your family joy, success, good health, and endless celebrations.
May 2026 bring new beginnings and beautiful moments to cherish.

For More Details :
Ph No:6304707245

25/12/2023

Wishing you a festive and joyous Christmas from RGR Convention Centre! May this season be filled with celebration, warmth, and memorable moments. 🎉🎄
Wishing you and your family a Merry Christmas ! 🌟🎊


12/11/2023

"Wishing everyone a sparkling Diwali filled with joy, love, and light! ✨🪔
RGR Covention centre Wishing You & Your Family HAPPY DIWALI🪔

24/10/2023

దశ రాత్రుల పండుగనే దశరా లేదా దసరా అని పిలుస్తున్నారు. పది తలల రావణాసురుడిపై రాముడు విజయం సాధించిన రోజు ఇదేనని, అందుకే ఈ రోజును ‘దస్ హరా’ అని జరుపుతున్నారని కూడా అంటారు. తొమ్మిది రోజుల నవరాత్రి పూజతో పునీతుడై జీవుడు దశమి తిథి పూజతో విద్యాశక్తి అనుగ్రహాన్ని పొందుతాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అదే విజయదశమి పూజ.
విజయాలకు కారకమైన దశమి విజయదశమి. విజయుడు (అర్జునుడు) విరాటరాజు కొలువులో ఉండి కౌరవ సేనలను ఓడించి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన రోజు కాబట్టి విజయ దశమి అయ్యిందని కూడా అంటారు. ఏది ఏమైనా చెడుపై మంచి విజయం సాధించిన రోజు.
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు..

RGR CONVENTION CENTER ప్రారంభోత్సవానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు SCV నాయుడు గారు .......
04/10/2023

RGR CONVENTION CENTER ప్రారంభోత్సవానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు SCV నాయుడు గారు .....

ఈ కార్యక్రమంలో వారితోపాటు దివంగత శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఉన్నాం సుబ్రహ్మణ్యం గారి సోదరులు ఉన్నాం జానకి రామానాయుడు మరియు తొట్టంబేడు మండలం టిడిపి మాజీ ప్రెసిడెంట్ గోగినేని భాస్కర్ నాయుడు పాల్గొన్నారు

Address

Opposite To Housing Board Colony
Srikalahasti

Alerts

Be the first to know and let us send you an email when RGR Covention centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share