Rk Omkar catering and events sarvice

Directions

Rk Omkar catering and events sarvice I am a excutive chef

25/06/2026
15/06/2026

*ప్రతీ రోజూ పిల్లలకు పాఠశాలకు పంపే ముందు, వాారికి నుదుటన బొట్టు పెట్టండి... పిల్లలకు హిందూ ధర్మం, సంప్రదాయాల గొప్పతనాన్ని వివరించండి.*

*ఇతరులకూ ఈ విషయం గురించి అవగాహన కల్పించండి... మన సంప్రదాయాలను మర్చిపోకుండా, పిల్లల చేత ఆచరింపజేద్దాం!*

*ఇది హిందూ ధర్మం పునరుద్ధరణకు ఒక చిన్న ప్రయత్నం... కానీ శక్తివంతమైన ముందడుగు.🙏🚩🙏*

12/06/2026

*🙏🏻మనలో*
*మార్పు రాకుంటే*
*జరిగే*
*అనర్థం*
*చెప్పలేనిది*

ఈ మధ్య
నా దగ్గరకి
ఒక పెద్దమనిషి వచ్చాడు,

నా కూతురు
ఒక ముస్లిం అబ్బాయి తో
వెళ్ళిపోయింది
మీరు ఉపాధ్యాయులు
RSS లో work చేస్తారు
కొద్ధిగా
మా అమ్మాయికి
నచ్చచెప్పి
తీసుకురండి
అని వేడుకున్నాడు.

సరే
ఒక ప్రయత్నం చేద్దాము
అని అనుకున్నాను,
నాకు ముస్లిం స్నేహితుడు
ఉన్నాడు
అతడి ద్వారా
అమ్మాయి అత్త గారింటికి
అమ్మాయి తల్లి తండ్రులను
తీసుకొని
వెళ్ళాను

అమ్మాయిని చూస్తే
ముస్లిం అమ్మాయిలాగ
మారిపోయి
ఉంది.
ఎందుకమ్మా
ఇలా చేసావు
అని అడిగాను
*నాకు మైండ్ బ్లాక్ అయ్యే*
సమాధానం చెప్పింది.

నేను దాదాపు
ఒక సంవత్సరం
నుండి
*ఆ ముస్లిం అబ్బాయితో*
ఉంటున్నాను
ఈ సంవత్సరంలో
*నా భర్త*
నాకు
*ఖురాన్*
గురించి
నేర్పాడు
అందులో
*ఆయాత్*
ఏమేమి
ఉంటాయో
నేర్పాడు
*కల్మా*
చదవడం నేర్పాడు
మా అత్త నాకు
*నమాజ్*
చేయడం
నేర్పింది
దాని ప్రభావం
మన మీద
ఎంత ఉంటదో చెప్పారు .

*ఇస్లాం మతం*
గొప్పతనం గురించి నేర్పారు.

*ఉమ్మడి కుటుంబం*
ఎలా ఉంటదో
ఇక్కడే చూసాను.

*కానీ,*
నాకు
*ఈ 23 సంవత్సరాలలో*
'మా అమ్మ నాన్న'
ఏం నేర్పారు
*'హిందు మతం'* *గొప్పతనం*
గురించి
చెప్పారా
*శ్రీమద్భగవద్గీత*
చదవమని
ఎప్పుడైనా
*నా చేతికి ఇచ్చారా*
లేక
*శ్రీమద్రామాయణము*
గొప్పతనం
గురించి చెప్పారా
*మా నాన్న*
ఎప్పుడు
*డబ్బు డబ్బు*
అని
*సంపాదన వెంట తిరిగాడు*
మా
*అమ్మ*
ఏమో నాకు
ఏ జీన్స్ ప్యాంట్
set
అవుతుంది
దాని మీద
ఏ T షర్ట్ వేసుకోవాలి
ఏ డిజైన్ లో
చీరలు జాకెట్ లు
వేసుకోవాలి
అదే చెప్పేది.

ఆమె కూడా
తన బట్టలు కోసం
సగం రోజులు
టేలర్ shop కే తిరిగేది .

ఎప్పుడైనా
*మా నానమ్మ తాతయ్య*
ఊరు నుండి వస్తే వాళ్ళు వెళ్ళేవరకు
*వాళ్ళతో గొడవ పడేది .*
ఇలా సాగిపోతుంది
ఆవిడ ప్రస్తావన......

నిజంగా నా నోట మాట
రాలేదు
ఏ సమాధానం ఇవ్వాలో
అర్ధం కాక
అక్కడి నుండి వచ్చేసాను
నిజంగా అమ్మాయి చెప్పిన
దాంట్లో నిజం ఉంది
ఈ ఒక్క అమ్మాయి సమస్యనే
కాదు
*80% హిందు సమాజం*
ఇలాగే ఉంది .
తల్లితండ్రులు ఆలోచించాలి
మీ పిల్లలకు
*హిందు ధర్మం*
గురించి
నేర్పండి
బట్టల గురించి
కాదు
*సంస్కృతి సంప్రదాయాలు*
నేర్పండి
*జీవితం అనుభవించాలి*
అని కాదు.

*గుర్తుంచుకోండి ❗*
*మీ పిల్లలకు*
*మీరు*
*'ధర్మం'*
*గురించి*
*నేర్పక పోతే*
*ఇతరులు*
*'ఆధర్మము'*
*గురించి*
*నేర్పిస్తారు.*

09/06/2026

...

09/06/2026

*మన సమాజం లో నీతి నియమాలు:* *క్షీణిస్తున్న విలువలు....*
*దిగజారుతున్న సమాజం*

తరగతిగదిలో ముద్దుపెట్టుకుంటున్న విద్యార్థులు!
పెళ్ళిపీటలపై ముద్దులాడుకుంటున్న వధూవరులు !!
వివాహవేదికపై నాట్యం చేస్తున్న వధువు !
కల్యాణమండపంలో వధువును కొడుతున్న వరుడు!!
పబ్బులో పోట్లాడుకుంటున్న యువతీయువకులు !
నడివీధిలో నవ్వులపాలవుతున్న మద్యపాన ప్రియులు !!
పట్టపగలు ప్రాణం తీస్తుంటే పట్టించుకోని పౌరులు!
ఫోను నొక్కుకుంటూ నాకెందుకనుకుంటున్న ప్రజలు!!
ప్రియురాలిని పొడిచి చంపుతున్న ప్రియుడు !
ప్రియుడి గొంతుకోస్తున్న ప్రియురాలు!!
భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త !
ప్రియుడితో భర్తను చంపిస్తున్న భార్య!!
నెలలపిల్లను నేలకేసి కొడుతున్న తండ్రి!
ఆడపిల్లని చెత్తకుప్పలో వేస్తున్న తల్లి !!
తల్లితండ్రులను తరిమికొడుతున్న తనయులు!
ఆస్తిలేదని వెళ్లగొడుతున్న వారసులు !!
వేరేకులంవాడిని వివాహమాడిందని
సోదరిని సంహరిస్తున్న సహోదరులు!
మరోమతం వారిని మనువాడాడని
మట్టుబెడుతున్న బంధువులు !!
వెల్లువవుతున్న విడాకులు!
వీచేనా విలువల వీచికలు !!
పేట్రేగిపోతున్న పదవీకాంక్ష!
ఫలించేనా ప్రజల ఆకాంక్ష!!

ఆధునికత అవధులు దాటిపోతుంది!
అనుభవాల సారం విలువ లేనిదయ్యింది!!
వ్యక్తిగత స్వేచ్ఛ పరిధులు దాటింది!
విశృంఖలత వెర్రి తలలు వేస్తుంది !!

అన్యాయం న్యాయం చెబుతోంది!
అక్రమాలు అంబరమంటాయి!!
నేరాలు నింగిని తాకాయి!
ఘోరాలు గొప్పలుపోతున్నాయి !!

అలుముకుంటున్న అరాచక రీతులు !
ఆందోళనకలిగిస్తున్న ఆటవికతాగమన సూచికలు!!
విశృంఖలత సోపానాలపై జీవనగతులు !
వికారం కలిగిస్తున్న వ్యవహార తీరులు!!

స్వేచ్ఛా జీవనమని సంబరపడుతున్నాం!
సరదాగా ఉంటున్నామని సంతోషపడుతున్నాం!!
ఆటవికత ఆవరిస్తోందని
అరాచకత్వం అలుముకుంటోంది....
మన పెంపక లోపమో లేక నేడు సమాజంలో జరుగుతున్న వికృతాలలో
అవగతంకాని అయోమయంలో ఉన్నాం!!

అందుకనే విలువలతో కూడిన విద్య, నైతిక విలువలతో కూడిన జీవన విధానం కావాలంటే ప్రతి మానవునికి సంస్కారం,ఆధ్యాత్మిక జీవితం ఒక్కటే పరిష్కారం. పెద్దలు ఆచరిస్తూ ఉంటే పిల్లలు అనుసరిస్తారు/ఆచార్య విమలానంద 🙏🙏🙏

🙏🙏🙏

07/06/2026

#ప్రజల_మతిమరుపే_పాలకులకు_శ్రీరామరక్ష.... #

#ఉత్తరాఖండ్ కేదార్నాథ్ వరదలు గుర్తున్నాయా?

అది 2013 జూన్ 16 తేదీ. అతి భయంకరమైన వరదలు. మూడు రోజులు వచ్చిన వరదల్లో దాదాపు 25 వేల మంది చచ్చిపోయారు.

కేదార్నాథ్ వరదల్లో చిక్కుకున్న వేలాది మంది యాత్రికులను కాపాడే ప్రయత్నం చెయ్యలేదు అప్పటి #కాంగ్రెస్ ప్రభుత్వం.

నాలుగో రోజు నాటికి ప్రపంచ మీడియా దృష్టికి వచ్చింతర్వాత సిగ్గులేని కాంగీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నామని ప్రకటించింది. అది కేవలం ప్రకటన మాత్రమే.

జూన్ 18 తేదీన సోనియా గాంధీ వైద్య పరీక్షలకు అమెరికాకు, యువరాజు #రాహుల్గాంధీ యథావిధిగా బ్యాంకాక్ కు వెళ్లిపోయారు. జూన్ 21న తిరిగి వచ్చారు.

గొప్పగా మీడియా కవరేజ్ తో 8 లారీలలో మినరల్ వాటర్, బిస్కెట్లు పంపుతూ ప్రతి లారీపైనా అమ్మా కొడుకుల పోస్టర్లతో పంపించారు. ఆ లారీలకు డీజిల్ ఖర్చు కానీ కిరాయి కానీ చెల్లించలేదు. 8 రోజుల ప్రయాణం తర్వాత ఆ లారీల వాళ్లు ఆ నీళ్లు, బిస్కెట్లు అమ్మేసుకుని తిరిగొచ్చారు. వరదల్లో చిక్కుకున్న యాత్రీకులకు అవి చేరాయా లేదా అని విచారించిన నాథుడు లేడు.

15 రోజుల తర్వాత శవాల గుట్టల వల్ల వస్తున్న దుర్గంధంతో స్థానిక ప్రజలు ఆ శవాలకు అంత్యక్రియలు చేశారు. ఇంకా మిగిలిన వేల మంది హిందూ యాత్రీకుల శవాలను చూసి అంటు వ్యాధులు ప్రబలుతాయని స్థానికులు వణికి పోయారు.

ఇక కాంగ్రెసు ప్రభుత్వం శవాలతో వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. అర్జంటుగా టెండర్లు పిలిచి ఒక్కో శవానికి 4,60,000 కాంట్రాక్టు ఇచ్చారు. మూడు రోజుల్లో 16 వేల శవాలను దహనం చేసినట్లు మొత్తం 736 కోట్లు కేవలం మూడు రోజుల్లో చెల్లించారు. ఆ తర్వాత కొన్ని నెలలవరకూ ఇంకా శవాలు, అస్థిపంజరాలు కనపడ్డాయి.

ఇంతకూ ఆ కాంట్రాక్టు తీసుకున్న కంపెనీ యజమాని ఎవరో తెలుసా? ఇంకెవరు మన జాతీయ అల్లుడు రాబర్ట్ వాద్రా ...ప్రియాంక గాంధీ భర్త.

శవాల మీద 736 కోట్ల వ్యాపారం జరిగిన విషయం మన ప్రజలు యథావిధిగా మర్చిపోయారు. సిగ్గు లేకుండా ఇంకా కొన్ని చోట్ల వాళ్లకు ఓట్లు వేస్తూనే వున్నారు.

ఇంకా గుర్తుంచుకున్న వాళ్ళు అది చూసి సిగ్గుతో చస్తున్నారు.

Address

4-22 Kurmaguda Colony Turkayamjal
Ranga Reddy
501510

Website

Alerts

Be the first to know and let us send you an email when Rk Omkar catering and events sarvice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category