18/07/2026
“అనుకున్నది ఒకటి… అయినది ఒకటి! 😅🍽️
‘కొంచెమే ఆర్డర్ చేద్దాం’… కానీ టేబుల్ మీద ఫుడ్ చూసాక బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిల్లా! 🤣
ఏం పర్లేదు… ఫ్రెండ్స్ ఉన్నారుగా, ఒక్క ముక్క కూడా వృథా కాదు! ❤️🍕🍔🍟
Food + Friends = Perfect Combination! 😍🤝”
GoodFoodGoodMood SquadGoals RJPrasanthi FunTimes FoodLovers