Party Planers

Party Planers We do not remember the days, but rather moments, We create those moments for you....

Day 2:- భౌతికదూరం, లాక్ డౌన్ నిబంధనలు పాటించడంతో పాటూ లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాటి వారికి ఏదో ఒక రూపంలో చేయ...
27/04/2020

Day 2:- భౌతికదూరం, లాక్ డౌన్ నిబంధనలు పాటించడంతో పాటూ లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాటి వారికి ఏదో ఒక రూపంలో చేయూత నందించడం కూడా
సామాజిక బాధ్యతే అవుతుంది.
అందులో భాగంగా పార్టీప్లానర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఆహారపంపిణీ కార్యక్రమం విజయవంతం అయ్యింది.
ఈరోజు 500మందికి మా చేతుల మీదుగా ఒక పూట ఆహారాన్ని అందించగలగడం మాకు ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాము.
ఇందుకు సహాయ,సహకారాలు అందించినవారందరికీ మా పార్టీప్లానర్స్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు.

పార్టీ ప్లానర్స్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న వాహన చోదకులకు, కొందరు నిరాశ్రయులకు తమ వంతు బాధ్యతగా పెదపళ్ల యు...
23/04/2020

పార్టీ ప్లానర్స్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న వాహన చోదకులకు, కొందరు నిరాశ్రయులకు తమ వంతు బాధ్యతగా పెదపళ్ల యువకులు పెదపళ్ళ, ఆలమూరు, జొన్నాడ సెంటర్లలో బుధవారం ఆహారాన్ని పంపిణీ చేసారు.ఇందుకు సహకరించిన పోలీస్ సిబ్బందికి పార్టీ ప్లానర్స్ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము.

29/03/2020

హరితసోయగాల వసంతం, ఆనందాలకిదే ఆరంభం,ఆరురుచులతో ఆరోగ్యం,ఈ ఉగాదితో జగమంతటికీ వెల్లివిరియును సౌభాగ్యం.  udagi
24/03/2020

హరితసోయగాల వసంతం, ఆనందాలకిదే ఆరంభం,
ఆరురుచులతో ఆరోగ్యం,
ఈ ఉగాదితో జగమంతటికీ వెల్లివిరియును సౌభాగ్యం.
udagi

  is over,   are opening on  Nov, Save the date
18/11/2019

is over, are opening on Nov, Save the date

Address

Mandapeta
533308

Alerts

Be the first to know and let us send you an email when Party Planers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Party Planers:

Share