14/09/2026
ప్రజలందరికీ విఘ్నాలు తొలగించి, సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని కోరుకుంటూ Tasha తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు.
వినాయకుడి ఆశీస్సులతో ప్రతి అడుగులో విజయం, ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాము.
Happy Ganesh Chaturthi! 🙏