Andagadu DJ & Decorations

Andagadu DJ & Decorations Contact For All Type of Functions DJ& Decorations for Quality & Economy Range.

లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ తల్లి జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాయచోటి డియస్పి కృష్ణ మొహన్ తెల...
26/02/2025

లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ తల్లి జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాయచోటి డియస్పి కృష్ణ మొహన్ తెలిపారు. 300 మంది సిబ్బంది, 24 మంది ఎస్సైలు, ఏడు మంది సీఐలు ఈ జాతరలో బందోబస్తులో పాల్గొంటారని, క్యూలైన్, సాంస్కృతిక కార్యక్రమాలు, పార్కింగ్ లకు ఈ బందోబస్తును విభజించామన్నారు. పోలీసులకు భక్తుల సహకారం అవసరమన్నారు. చాందిని బండ్లు 10 అడుగులకు మించకూడదని, చాందిని బండ్లకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. లక్షలాది మంది భక్తులు ఉంటారు కాబట్టి బాణాసంచాలు నిషేధించామన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకోంటామన్నారు. జాతర ఉత్సవాలకు సీసీ కెమెరా నిఘా పేట్టామని, జాతరలో కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేశామని, డ్రోన్ కెమెరాలతో సైతం పర్యవేక్షిస్తామని వివరించారు.

04/06/2024

ఏ నియోజకవర్గాల ఫలితం కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ?
Comment cheyyandi mawa

*సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4 తేదీలలో లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లలో ఉన్న  స్థానికేతరులు స్వంత ఊర్లకు వెళ్...
26/05/2024

*సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4 తేదీలలో లాడ్జిలు, ఫంక్షన్ హాళ్లలో ఉన్న స్థానికేతరులు స్వంత ఊర్లకు వెళ్ళిపోవాలి.. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం ...కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ హెచ్చరిక*
*144 సెక్షన్ నేపథ్యంలో నగరంలో కఠిన ఆంక్షలు.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలి..కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్*
జూన్ నెల 4 న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక డి.ఎస్.పి కార్యాలయంలో లాడ్జిలు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ మాట్లాడుతూ కౌంటింగ్ కు ముందు రోజైన జూన్ 3 న లాడ్జీలను, ఫంక్షన్ హాళ్లను మూసివేయాలని, బస చేసిన ఇతర ప్రాంతాలకు చెందిన వారు స్వంత ఊర్లకు వెళ్లిపోవాలని డి.ఎస్.పి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి స్థానికేతరులను తమ లాడ్జీలలో లేదా ఫంక్షన్ హాళ్లలో ఆశ్రయం కల్పించినట్లు తెలిస్తే ఆయా యాజమాన్యాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 4 న నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లు అన్ని మూసివేయాలని కడప డి.ఎస్.పి తెలిపారు. ఆర్టీసీ బస్సులకు కూడా నగరంలోకి ప్రవేశం లేదన్నారు. మెడికల్ ఎమెర్జెన్సీ మినహా ఇతర ఎలాంటి దుకాణాలు తెరవకూడదని డి.ఎస్.పి తెలిపారు. నగరంలో 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని, కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ విజ్ఞప్తి చేశారు.





25/05/2024

ఈ రోజుల్లో ఇలా బ్రతకాలి అలా బ్రతకాలి అని RULE ఏం లేదు, నీకు నచ్చినట్లు బ్రతుకు ఏమో నిన్ను రేపు చాలా మంది FOLLOW అవ్వచ్చేమో ఎవడు చూసాడు
Be Unique❤️

25/05/2024

బోరెడ్డివారిపల్లె, పులకుంట లో చౌడేశ్వరి అమ్మ తిరునల......లో same Network issue లైవ్ కి😴😴😴😴

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 Sudhakar, Muddisetty Prasad, Reddy Majig...
23/05/2024

Thanks for being a top engager and making it on to my weekly engagement list! 🎉 Sudhakar, Muddisetty Prasad, Reddy Majiga, Guru Vishnu, Rangasani Satheesh, Praveen Vayalpati, Reddy B., Anji Neyulu, D J Ramesh, Muddisetty Raja Sekhar

20/05/2024

*రాయచోటి పట్టణంలోని శివాలయం సర్కిల్ వద్ద CNG ఆటో దగ్ధం*

*గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దంతో భయభ్రాంతులకు గురి అయిన ప్రజలు*

*అదృష్టవషత్తు ఆటోలో ఒకే ఒక డ్రైవర్ ఉండడం*

ఎటువంటి ప్రమాదం లేదు

పక్కన ఉన్నటువంటి ప్రజలు నీటితో వాహనాన్ని మంటలను అదుపు చేశారు... అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలను ఆపారు..

17/05/2024
16/05/2024
మన లక్కిరెడ్డిపల్లి వాతావరణం అయితే చల్లబడింది బా.....అంత మొబ్బులు పట్టింది 🌩️⛈️🌦️🌦️☔☔🌧️🌧️ఇప్పుడు వర్షం .. తొందరగా గా లక్...
16/05/2024

మన లక్కిరెడ్డిపల్లి వాతావరణం అయితే
చల్లబడింది బా.....అంత మొబ్బులు పట్టింది 🌩️⛈️🌦️🌦️☔☔🌧️🌧️ఇప్పుడు వర్షం .. తొందరగా గా లక్కిరెడ్డిపల్లికి పడితే ఇంకా చల్లదనంగా ఉంటుంది.

Address

Kadapa
516257

Telephone

+919949265866

Website

Alerts

Be the first to know and let us send you an email when Andagadu DJ & Decorations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category