జగిత్యాల జిల్లా ముచ్చట్లు

  • Home
  • India
  • Jagtial
  • జగిత్యాల జిల్లా ముచ్చట్లు

జగిత్యాల జిల్లా ముచ్చట్లు Jagtail updates

10/01/2026
Shout out to my newest followers! Excited to have you onboard! Sudarshan Lalammala, Gouse Shaik, Durga Raju Raju
19/11/2025

Shout out to my newest followers! Excited to have you onboard! Sudarshan Lalammala, Gouse Shaik, Durga Raju Raju

20/04/2025

రాజీవ్ యువ వికాసం పథకంపై
స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
-------------------------------

తెలంగాణ నిరుద్యోగ యువత భవిషత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించినది రాజీవ్ యువ వికాసం.ఈ పథకం పట్ల మానవీయ కోణంలో స్పందించండి.రాజీవ్ యువ వికాసం ఒక సాధారణ సంక్షేమ పథకం గా చూడవద్దు.

రాజీవ్ యువ వికాసం స్కీంలో
50 వేల వరకు 100% సబ్సిడీ,
ఒక లక్ష వరకు 90% సబ్సిడీ,
2 లక్షల వరకు 80% సబ్సిడీ,
4 లక్షల వరకు 70% సబ్సిడీ లోన్లు..

ఈ పథకాన్ని నిరంతరం ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది. నిరుద్యోగులకు బ్యాంకులు సహాయంగా ఉండాలి. ప్రజా ప్రభుత్వం సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సంపద సృష్టించి.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధికై వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మానవ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు ఖర్చు పెడుతుంది, బ్యాంకర్లు 1,600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలి.

జిల్లాస్థాయిలో కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధి పొందే యువకులకు వ్యాపారం చేసుకోవడం, లాభాలు సాధించడంపైన అధికారులు కనీసం మూడు రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణ ఇస్తారు. వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడితే శిక్షణ సంస్థలు మద్దతు ఇస్తాయి . కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ బ్యాంకులు మాత్రమే ఉంటాయి, మరికొన్ని ప్రాంతాల్లో రూరల్ బ్యాంకులు ఉంటాయి,ఈ పథకం విజయవంతం చేసేందుకు బ్యాంకర్లు పరస్పరం సహకరించుకోవాలి. రాజీవ్ యువ వికాసం గేమ్ చేంజర్.
నిరుద్యోగ యువత జీవితాలు మారుతాయి, బ్యాంకర్లకు మంచి పేరు వస్తుంది.

#రాజీవ్_యువవికాసం

Dmart jagityal brand
20/04/2025

Dmart jagityal brand

12/04/2025

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
జగిత్యాల జిల్లా ప్రజలకు మిత్రులకు 💐🙏

Address

Jagitail Local
Jagtial
505460

Website

Alerts

Be the first to know and let us send you an email when జగిత్యాల జిల్లా ముచ్చట్లు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share