Sai Digital

Sai Digital Wedding Photography & Videography

19/02/2020

👉🏽 24 గంటలు ఉండే కళ్యాణమండపానికి పెళ్లి అయిపోగానే మొత్తం డబ్బులు కట్టి బయటకు వస్తారు....

⛩️నాలుగైదు గంటలు ఉండే డెకరేషన్ కి లక్షలు లక్షలు ఖర్చు పెడతారు....

🎺అప్పుడే వాయించి నా మంగళ వాయిద్యాలు వెంటనే మర్చిపోతారు....

🍽️ గంటలో అరిగిపోయే భోజనాలకి లక్షలు ఖర్చు పెడతారు....

👳🏼‍♂️🙍🏼‍♀️మూడు ముళ్ళు వేసేటప్పుడు చిత్రీకరించే ఫోటో, వీడియోగ్రాఫర్స్ కి ముప్పు తిప్పలు పెట్టి 30వేలు ఇస్తారు...

🎥కానీ మీ తరతరాలు చెప్పుకునేలా మీ ఆనందాలను ఆప్యాయతలు చిత్రీకరించే ఫోటో వీడియోగ్రాఫర్స్ ని మరచిపోకండి....

ఇట్లు
మీ శ్రేయోభిలాషి

19/02/2020

👉🏽 24 గంటలు ఉండే కళ్యాణమండపానికి పెళ్లి అయిపోగానే మొత్తం డబ్బులు కట్టి బయటకు వస్తారు....

⛩️నాలుగైదు గంటలు ఉండే డెకరేషన్ కి లక్షలు లక్షలు ఖర్చు పెడతారు....

🎺అప్పుడే వాయించి నా మంగళ వాయిద్యాలు వెంటనే మర్చిపోతారు....

🍽️ గంటలో అరిగిపోయే భోజనాలకి లక్షలు ఖర్చు పెడతారు....

👳🏼‍♂️🙍🏼‍♀️మూడు ముళ్ళు వేసేటప్పుడు చిత్రీకరించే ఫోటో, వీడియోగ్రాఫర్స్ కి ముప్పు తిప్పలు పెట్టి 30వేలు ఇస్తారు...

🎥కానీ మీ తరతరాలు చెప్పుకునేలా మీ ఆనందాలను ఆప్యాయతలు చిత్రీకరించే ఫోటో వీడియోగ్రాఫర్స్ ని మరచిపోకండి....

ఇట్లు
మీ శ్రేయోభిలాష

20/12/2018
1st Birthday of Aeindri
06/10/2018

1st Birthday of Aeindri

Happy Photography Day
19/08/2017

Happy Photography Day

14/07/2017

Photography Workshops & Photography Tours

కొన్ని years back ఫోటోగ్రఫీ నేర్చుకోవాలంటే కొంత కాలం స్టూడియోలో కాని లేక ఒక గురువు దగ్గర కాని కొన్నాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఫోటోగ్రఫీ లో ప్రావీణ్యత సంపాదించుటకు ఈ తరం వారికి ఎన్నో మార్గాలు, అవకాశాలు చేరువలో ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం డిజిటల్ technology అందుబాటులోకి రావడం మరియు కెమెరా ఎక్విప్మెంట్ సులబంగా మన దేశంలో లబ్యమవడం. దీనికి తోడు ఫోటోగ్రఫీకీ సంబంధించిన సమాచారం ఇంటర్నెట్ లో సులబంగా మరియు విరివిగా అందుబాటులో ఉండడం. అయితే ఫోటోగ్రఫీ లో ప్రావీణ్యత పొందుటకు ఈ విషయాలు సరిపోతాయా లేక ఒక పద్దతి ప్రకారము బేసిక్స్ మొదలు కొని advanced techniques వరకు నేర్పించే ఇన్స్టిట్యూట్ లో చేరడమా ? లేక books and Internet ఆధారంగా స్వతహాగా నేర్చుకోవడమా ! దీనికి సమాధానము, నేర్చుకునే వ్యక్తి ఫై అడారపడి ఉంటుంది. కాని ఎన్ని books చదివినా , ఎన్ని ఆర్టికల్స్ internet లో చూసినా, పర్సనల్ గైడెనన్ తో స్వతహాగా ఫోటోలు తీస్తూ, తప్పులు చేస్తూ, చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ మరిన్ని ఫోటోలు continues గా తీసినప్పుడు నేర్చుకునే పాటాలు మనలో శాశ్వతంగా నిలిచిపోతాయి.

ఇందులో బాగంగానే మనకు photography workshops/tours బాగా దోహదపడతాయి. చాల సంతోషమయిన విషయమేంటంటే , మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నెల ఎదో ఒక ప్రాంతంలో workshops లేక photo tours ను organize చేస్తున్నారు. ఇది చాల మంచి శుభపరిణామము. అయితే ముఖ్యంగా ఫోటోగ్రాఫర్స్ తెలుసుకోవాల్సింది workshop కు మరియు tour గల చిన్న వ్యత్యాసం.

Photography Workshops:- Workshop యొక్క ముఖ్య ఉద్దేశ్యం, basics నుండి advanced techniques, field techniques, new techniques in the studio, post-production and business skills మొదలగు విషయాలు నేర్పడము. Workshop అనేది ఒక educational experience to help you to improve your craft. ఫోటోగ్రాఫర్స్ ముందుగా తమ ప్రావీన్యతను workshop లో పెంచుకొంటే photo tour లో మంచి ఇమేజేస్ తీయడానికి తోడ్పడుతుంది. Basically workshop is training and Photo tour is providing opportunity to you to make good images. మరియు workshops attend చేయడంవల్ల కొత్త సంబందాలు ఏర్పడడమే కాకుండ, business opportunities కూడా పెరుగుతాయి.

Photography Tours:- చాల మంది delegates అపోహ పడడటమేంటంటే, ఫోటో టూర్ అటెండ్ చేస్తూ workshop teachings expect చేయడము, తరువాత disappoint కావడము . ఫోటో టూర్ ముఖ్యుద్దేశ్యం, మిమ్మల్ని ఒక పిక్టోరియల్ అండ్ great location కు, కరెక్ట్ టైం అండ్ సీజన్లో , బెస్ట్ లైట్ లో తీసుకెళ్లడం మరియు మంచి ఫోటోలు తీయడానికి మంచి అవకాశాలు కల్పించడము. టూర్ organize చేసే వ్యక్తులు ఎన్నో సార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించి, మంచి అవగాహన కలిగి ఉంటారు కాబట్టి, టూర్ లో పాల్గొనే delegates ఎ మాత్రం ఇబ్బంది పడకుండ ఫోటోగ్రఫీ పైనే దృష్టి పెట్టి మంచి చిత్రాలు తీయవచ్చు. ఫోటోగ్రఫీ టూర్ లో స్వతహాగా ఫోటోగ్రఫీ సబ్జక్ట్స్ ఫై పాఠాలు నేర్పబడవు కాని ప్రొఫెషనల్ మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ యొక్క personal guidance ఉంటుంది. సలహాలు అక్కడే స్పాట్ లో నివృతి చేసుకునే అవకాశము ఉంటుంది.

ప్రతి ఫోటోగ్రాఫర్ workshop కాని tour గాని attend చేసిన తరువాత బంగపడకూడదనుకుంటే, మీరు ముందుగా honest గా మీ goal ఏంటి, మీరు అటెండ్ చేయబోయే workshop గాని tour గాని మీ goals తీర్చగలదా అని అలోచిన్చ్చాలి. ఒకవేళ మీరు ఓకే అనుకుంటే తరువాత మీకు ఎటువంటి disappointment ఉండదు. అయితే photography workshops and photography tours అటెండ్ చేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలు కొత్త సంబదాలు ఏర్పడతాయి. ఆ అనుభవాలు మీకు ముందు ముందు మీ profession లో రాణించడానికి ఉపయోగపడతాయి
Workshops & Tours attend చేసే మిత్రులందరికి ఒక అవగాహన ఉండడానికి ఈ పోస్ట్ పెడుతున్నాను.

GOOD LUCK AND HAPPY CLICKING.u

21/12/2013
30/11/2013

Address

Hyderabad
500044

Telephone

9848473132

Website

Alerts

Be the first to know and let us send you an email when Sai Digital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sai Digital:

Share