13/11/2020
#కొబ్బరిబోండాం
హిందు వివాహ మహోత్సవాల్లో కొబ్బరి బొండాన్నీ లక్ష్మీ స్వరూపంగా చూస్తారు..అలాంటి శ్రీఫలాన్ని అలంకరించి మీ ఇంటి లక్ష్మీ పెళ్ళి మండపంలో నడిచివస్తుంటే.బావుంది కదా అందుకే మేము మీకోసం బొండాన్ని కూడా అలంకరించి మీకు అందిస్తాము..
#కొబ్బరిబిండం