19/08/2016
సమాజాభివృద్ధికి ఎందరో మహానుభావులు, అభ్యుదయ వాదులు, సామాజిక కార్యకర్తలు కృషి చేస్తున్నారు. వారితో పాటు ఎన్నో పత్రికలు తమవంతు తోడ్పాటునందిస్తున్నాయి. అందులో భాగంగా సముద్రంలో నీటి బొట్టులాగా, తమవంతు కృషిలో భాగంగా ‘ముత్యాల సరాల మాస పత్రిక’ లో సమాజాభివృద్ధితో పాటు తెలుగు బాషా వికాసం, మన సంస్కృతి, సాంప్రద...