09/03/2018
టీచర్ గారు మీకు తగునా ?
ప్రకాశం జిల్లా ఒంగోలు కరవాది వీధికి చెందిన శెట్టి బలిజ కులస్తుడైన Rtd టీచర్ CH వెంకటేశ్వర్లు శ్రీవాణి నికేతన్ టెక్నో స్కూల్ నడుపుతున్నారు. వారి ౩వ కుమార్తె శ్రీవాణికి చిత్తూరు SV మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహ సంబంధం కుదిరింది. అయితే గౌరవనీయులైన పంతులు గారు నిర్చితార్థం నాటి నుండి ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయడం లేదు. బ్యూరోకు పెళ్ళికి ఆహ్వానం కూడా లేదు. ఇవ్వాల్చిన పైకం ఇవ్వలేదు.
పెళ్ళికి లక్షలు ఖర్చు చేసే పెద్ద మనుషులు , బ్యూరోకు ఇవ్వాల్చిన మొత్తానికి కక్కుర్తి పడుతున్నారు. అయినా సృష్టి, స్థితి , లయ కారకుడైన ఈశ్వరుడు వారిని" చల్లగా" చూడాలని నేను కొలిచే పరమేశ్వరుడిని కోరుతున్నాను.