20/11/2025
యేసుతో సహవాసం, సాల్మియా, కువైట్ వారి 13 వ వార్షికోత్సవ ఉజ్జీవ సభ తేదీ నవంబర్ 14 2025 శుక్రవారం దేవుని కృపను బట్టి మహిమకరముగా జరిగినది అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక...
సంఘ వ్యవస్థాపకులు: పాస్టర్. సుధర్శన్ కె. గారు
సహ కాపారులు: బ్రదర్: అశోక్ గారు
బ్రదర్: సతీష్ గారు